: శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం


వచ్చే శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ తన నిర్ణయాన్ని బీజేపీ అగ్రనేతల ముందు స్పష్టం చేసింది. దీంతో మోడీ ఎన్నిక లాంఛనంగా ప్రకటించడమే మిగిలి ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News