: సల్మాన్ గ్రాండ్ వినాయకచవితి


వినాయకచవితి వేడుకలను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులతో ఘనంగా జరుపుకున్నారు. సల్మాన్ తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులతో పాటు రణ్ బీర్ సోదరి రిధిమా కపూర్, ప్రతీక్ బబ్బర్, అతుల్ అగ్నిహోత్రి, వత్సల్ సేథ్, పుల్ కిత్ సామ్రాట్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఫ్యాషన్ డిజైనర్ షాయినా ఎన్ సీ, నటి అమృతా అరోరా, మిని మాథుర్, సూరజ్ పంచోలీ తదితరులు కుటుంబసమేతంగా సల్మాన్ ఇంటివద్ద జరిగిన వేడుకలకు హాజరై సందడి చేశారు.

  • Loading...

More Telugu News