: న్యాయమూర్తులు, న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ భేటీ


న్యాయమూర్తులు, న్యాయవాదులతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతీ సేన్ గుప్తా సమావేశమయ్యారు. హైకోర్టులో తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదుల మధ్య ఘర్షణల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

  • Loading...

More Telugu News