: కెప్టెన్ గా ధోనీ మరో రికార్డు
ఆసీస్ తో తొలి టెస్టులో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన సౌరభ్ గంగూలీ రికార్డును ధోనీ సమం చేశాడు.
49 టెస్టులకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 21 మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే 44 టెస్టులకు కెప్టెన్ గా ఉన్న ధోనీ.. 21 విజయాలను అందించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.