: ఏపీఎన్జీవోలపై ఏడు కేసులు


ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ సందర్భంగా ఉద్యోగ సంఘ నేతలపై ఏడు కేసులు నమోదయ్యాయి. పోలీసు వాహనాల ధ్వంసం, కానిస్టేబుల్ పై దాడి, ఓయూ విద్యార్ధిని కొట్టడం, హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఇక గజల్ శ్రీనివాస్ ను సభకు అనుమతించడం, ప్రసంగించడంపై వచ్చిన ఫిర్యాదును జనరల్ డైరీలో నమోదు చేసిన పోలీసులు వీటి దర్యాప్తు బాధ్యతలను సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) కు అప్పగించారు.

  • Loading...

More Telugu News