: జగన్ అక్రమాస్తుల కేసులో మూడు ఛార్జిషీట్ల దాఖలు


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ మూడు అభియోగపత్రాలను దాఖలు చేసింది. హైదరాబాద్ గగన్ విహార్ లోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట ఈ ఛార్జిషీట్లను సమర్పించింది. ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్, పెన్నా సిమెంట్ కంపెనీలపై ఈ అభియోగపత్రాల్లో పేర్కొన్న సీబీఐ.. జగన్, విజయసాయి రెడ్డిలను ప్రధాన నిందితులుగా చేర్చింది.

  • Loading...

More Telugu News