: కోర్టుకు హాజరైన మంత్రి బలరాం నాయక్, ఎంపీ రాజయ్య


వరంగల్ జిల్లా కోర్టుకు కేంద్రమంత్రి బలరాం నాయక్, సిరిసిల్ల ఎంపీ రాజయ్య హాజరయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ ఉప ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వీరిద్దరూ న్యాయస్థానానికి వచ్చారు.

  • Loading...

More Telugu News