: దోపిడీ దొంగల అరెస్ట్
హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యులుగల రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.50 లక్షల రూపాయల నగదు, రివాల్వర్లు, తల్వార్లు తదితర ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.