: రేపు ఢిల్లీలో విద్యుత్ శాఖా మంత్రుల సమావేశం
అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖా మంత్రుల సమావేశం రేపు ఢిల్లీలో జరుగనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో విద్యుత్ లోటు పాట్లు, అందుబాటులో ఉన్న విద్యుత్ తదితరాలపై చర్చించనున్నట్టు సమాచారం.