: ముజఫర్ నగర్ లో మరో వ్యక్తి మృతి


ముజఫర్ నగర్ అల్లర్ల మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, తొందర్లోనే ప్రశాంత వాతావరణం నెలకొంటోందని యూపీ గవర్నమెంటు ప్రకటించింది. అయితే తాజాగా అక్కడ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదని, ఉద్రిక్తత కొనసాగుతోందని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News