: చండీల సహా మరో ఇద్దరు ఫిక్సర్లకు బెయిల్


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ అజిత్ చండీలా తో పాటు మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. ఢిల్లీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చండీలాతో పాటు అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ లకు ఇంతకు ముందే కోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News