: ఆస్తి కోసం తల్లీకొడుకుల దారుణ హత్య


కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లీకొడుకులను దారుణంగా నరికి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసమే వారిద్దరిని హతమార్చినట్టు బంధువులు అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనుమానితులుగా ఎవరినీ ప్రశ్నించలేదు. అన్ని కోణాలనుంచి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News