: నాదల్-జంకోవిచ్ టైటిల్ పోరు నేడు


టాప్ సీడ్ జంకోవిచ్, రెండో సీడ్ రఫెల్ నాదల్ పురుషుల సింగిల్స్ ఫైనల్ కు దూసుకెళ్లారు. వీరి మధ్య ఫైనల్ పోరు నేడు జరుగనుంది. వీరి మధ్య జరిగే ఫైనల్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కెరీర్ లో 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్ తో జంకోవిచ్ ముఖాముఖి తలపడనున్నాడు. ఇప్పటి వరకు వారు తలపడిన 36 మ్యాచ్ లలో 21 మ్యాచ్ లలో గెలిచి నాదల్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించగా, 15 మ్యాచ్ లలో గెలిచి జంకోవిచ్ ఫర్వాలేదనిపించాడు. కాగా ప్రస్తుత యూఎస్ ఓపెన్ లో జంకోవిచ్ హాట్ ఫేవరేట్.

  • Loading...

More Telugu News