: వరసిద్ధి వినాయకుడికి మంత్రి గల్లా అరుణ పట్టు వస్త్రాలు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభువుగా కొలువై ఉన్న వరసిద్ధి వినాయకుడికి రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రవి కూడా ఉన్నారు.