: అందుకే మద్రాస్ నుంచి వెళ్ళగొట్టారు: కేంద్ర మంత్రి బలరాం నాయక్


సీమాంధ్రుల వైఖరి సరిలేదంటూ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మండిపడ్డారు. జై తెలంగాణ అంటే దాడులు చేస్తున్న మీతో ఎందుకు కలిసుండాలని ప్రశ్నించారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రులతో కలిసి ఉండలేమని నిన్నటి సభతో తేలిపోయిందన్నారు. వారి ప్రవర్తన కారణంగానే అప్పట్లో మద్రాస్ నుంచి వెళ్ళగొట్టారని ఎద్దేవా చేశారు. సర్కారు డైరెక్షన్ లోనే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగిందని మంత్రి ఆరోపించారు.

  • Loading...

More Telugu News