: ఎల్బీ స్టేడియాన్ని పసుపు, పాలతో కడిగిన తెలంగాణ లాయర్లు


హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిన్న సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీఎన్జీవోలు సమైక్య సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, సీమాంధ్రులు తమ తెలంగాణ ప్రాంతంలో సభ జరపడంతో ఎల్బీ స్టేడియం అపవిత్రమైందంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ వినూత్నరీతిలో స్పందించింది. ఈ ఉదయం స్టేడియంలోని సభా వేదికను మంత్రోచ్చారణ నడుమ పసుపు, పాలతో శుద్ధి చేసింది. ఈ సందర్భంగా న్యాయవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News