: ఇటాలియన్ గ్రాండ్ ప్రీ పోల్ వెటెల్ సొంతం
ఫార్ములా వన్ రేసింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సెబాస్టియన్ వెటెల్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ రోజు జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫైనల్ రేసులో వెటెల్ ప్రథమస్థానంలో నిలిచాడు. దీంతో రేపు జరిగే మెయిన్ రేసులో వెటెల్ మొదటి స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు.