: రైల్వే బడ్జెట్టుపై ప్రధాని ప్రశంసల వర్షం


రైల్వే బడ్జెట్టుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. దూరదృష్టితో ఆలోచించి రూపొందించిన సంస్కరణాత్మక బడ్జెట్ గా దీనిని ఆయన అభివర్ణించారు. రైల్వే నిధుల, ఆదాయ వ్యయాల వాస్తవ చిత్రాన్ని బన్సల్ కళ్లకు కట్టినట్లు చూపారని అభినందించారు. ఉన్న డిమాండ్లకు తగినట్లు సేవల మెరుగు, వ్యయ నియంత్రణ చర్యల్లో బన్సల్ చేసిన కృషి అభినందనీయమని ప్రధాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News