: రాష్ట్ర రాజధానిపై కేంద్రం నిఘా


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్ తో ఏపీఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ఒకవైపు, దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ మరోవైపు.. కేంద్రం దృష్టిని హైదరాబాదుపై సారించేట్టు చేశాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాదులో ఏం జరగబోతోందా అని కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచింది. రాష్ట్ర రాజధానిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని... తదుపరి చర్యలను చేపట్టాలనే ఆలోచనలో కేంద్రం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

  • Loading...

More Telugu News