: గన్ పార్కు వద్ద తెలంగాణ, సమైక్యవాదుల ఘర్షణ
అసెంబ్లీ సమీపంలో గన్ పార్కు వద్ద తెలంగాణ, సమైక్యవాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గన్ పార్కువద్ద జైతెలంగాణ నినాదాలు, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.