: అక్టోబర్ 5 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవనున్నాయి. 13వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజు ధ్వజారోహణతో 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఆరంభమవుతాయి. 9న గరుడసేవ, 10న స్వామివారిని స్వర్ణ రథంపై ఊరేగిస్తారు. చివరిరోజున చక్రస్నానంతో ముగుస్తాయి.