: సీమాంధ్రలో టీఎన్జీవో సభ పెట్టే ఆలోచనలో ఉన్నాం: దేవీప్రసాద్


విశాఖ లేదా విజయవాడలో బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఏపీఎన్జీవోల సభ సందర్భంగా నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు టీజేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో సభ పెడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News