: రిజర్వేషన్ ఛార్జీల పెంపు
రైల్వే ఛార్జీలు పెంచబోమంటూనే మంత్రి రిజర్వేషన్ ఛార్జీలు పెంచారు. అయితే సామాన్యుడిపై భారం పడకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే సాధారణ ఛార్జీల పెంపు జోలికెళ్లలేదు.
- ఏసీ ఫస్టు క్లాస్ ఛార్జీలు రూ.35 నుంచి 60 పెంపు
-ఏసీ రెండవ తరగతి రిజర్వేషన్ ఛార్జీలు రూ.25 నుంచి 50 పెంపు
-ఏసీ ఛైర్ కార్, థర్డు ఏసీ ఛార్జీలు రూ.25 నుంచి 40 పెంపు
- స్లీపర్ క్లాస్ తత్కాల్ ఛార్జీలు రూ.15 నుంచి రూ.25 పెంపు
- సూపర్ ఫాస్టు రైళ్లలో సప్లిమెంటరీ ఛార్జి రూ.5 నుంచి 25 పెంపు