: ఏపీఎన్జీవో హోమ్ ముట్టడి యత్నం 07-09-2013 Sat 11:34 | ఏపీఎన్జీవో హోమ్ ముట్టడికి ఓయూ జేఏసీ ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీఎన్జీవో కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.