: రైల్వే బడ్జెట్ పై టీడీపీ మండిపాటు


ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ మండిపడింది. గత రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేలేదని.. తాజా బడ్జెట్ కూడా ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించలేదని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. సరుకు రవాణా ఛార్జీల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News