: ఆయుధ వ్యాపారి రఫీక్ అహ్మద్ అరెస్టు
అబిడ్స్ లో ఆయుధ వ్యాపారి సయ్యద్ రఫీక్ అహ్మద్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మద్దెల చెరువు సూరి హత్యకేసు నిందితుడు భానుకిరణ్ కు ఆయుధాలు అమ్మిన కేసులో సయ్యద్ రఫీక్ అహ్మద్ నిందితుడు.