: డీసీపీని కలిసిన తెలంగాణ న్యాయవాదులు 06-09-2013 Fri 19:58 | తెలంగాణ న్యాయవాదులు మధ్యమండలం డీసీపీ కమలాసన్ రెడ్డిని కలిశారు. ఏపీఎన్జీవోల సభ నిర్వహణలో హైకోర్టు నిబంధనలు అమలయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఇతరులను సభకు అనుమతించవద్దని కోరారు.