: దిగ్విజయ్ కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల లేఖ


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఏపీఏన్జీవోల సభకు కొన్ని అసాంఘిక శక్తులు అడ్డుపతున్నాయని పేర్కొన్నారు. దానిపై విచారణ జరిపి సభ సజావుగా జరిగేలా చూడాలని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News