: జేఏసీ బంద్ పిలుపుకు సచివాలయ తెలంగాణ ఉద్యోగుల మద్దతు
తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన రేపటి బంద్ కు సచివాలయ తెలంగాణ ఉద్యోగులు మద్దతు తెలిపారు. సచివాలయ విధులకు రేపు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు వ్యతిరేకంగా ఈ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.