: అధికారం కోసమే విభజన నిర్ణయం: సుజనా చౌదరి
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే దురాలోచనతోనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఇప్పటికైనా కేంద్రం ముందుకు రావాలని కోరారు. నియంతృత్వ ధోరణిలో 'మేం ఇంతే' అంటే కుదరదని సుజనా చెప్పారు.