: 'సైకో శంకర్' అరెస్టయ్యాడు
బెంగళూరు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సీరియల్ రేపిస్టు సైకో శంకర్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఆరు రోజుల కిందట బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి నాటకీయ ఫక్కీలో పారిపోయిన అతన్ని హోసూరు రహదారిపై అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస అత్యాచార ఘటనల్లో శంకర్ నిందితుడిగా ఉన్నాడు.