: కంతేరు నుంచి ప్రారంభమైన బాబు యాత్ర 06-09-2013 Fri 12:47 | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 'తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర' గుంటూరు జిల్లా కంతేరు నుంచి ప్రారంభమైంది. టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బాబు యాత్రకు హాజరయ్యారు.