కర్ణాటకలోని బెళకెరిలో గనుల అక్రమ తవ్వకాల కేసులో నలుగురు కర్ణాటక ఎమ్మెల్యేలపై సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. ఈ మేరకు వారిని అరెస్టు చేసేందుకు సీబీఐ స్పీకర్ అనుమతిని కోరింది.