: ఏపీఎన్జీవోల సభ ఏర్పాట్లు పరిశీలించిన డీసీపీ


ఏపీఎన్జీవో నేతలతో కలిసి ఎల్బీస్టేడియంలో సభ ఏర్పాట్లను సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించారు. ఏపీఎన్జీవోలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసి హెచ్చరించారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో శనివారం ఏపీఎన్జీవోలు రాజధానిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News