: పేస్ జోడీ ఫైనల్స్ కు.. సానియా జోడీ ఇంటికి
యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్, రాడెక్ స్టెపానెక్ ద్వయం ఫైనల్స్ కు దూసుకుపోయింది. మరోవైపు మహిళల డబుల్స్ లో సెమీ ఫైనల్ పోరులో సానియా మీర్జా, జీచెంగ్ జంట ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓటమి పాలైంది. సానియా జోడీ ఆస్ట్రేలియా ప్లేయర్లు అష్లీగ్ బార్టీ, కాసే డెల్ కా చేతిలో 2-6, 2-6 తేడాతో ఓటమి చవిచూసింది.