మన రాష్ట్రంలోని కంభం-పొద్దుటూరు, డోర్నకల్-మిర్యాలగూడ, కొండపల్లి-కొత్తగూడెం, పుట్టపర్తి-చిక్ భల్లాపూర్, మణుగూరు-రామగుండం వంటి నూతన రైల్వే లైన్లకు కేంద్రం తాజా బడ్జెట్ లో పచ్చ జెండా ఊపింది.