క్రీడా రంగంలో అవార్డు గ్రహీతలకు రైళ్లలో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు మంత్రి భన్సల్ ప్రకటించారు. త్వరలోనే 47,000 బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు.