: మలక్ పేట ఆంధ్రాబ్యాంకు లో అగ్ని ప్రమాదం


హైదరాబాద్ మలక్ పేట లోని ఆంధ్రాబ్యాంకు లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, పలు ఫైళ్ళు దగ్ధమైనట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఎగసి పడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. దీంతో ప్రమాద తీవ్రత కొంత మేర తగ్గింది.

  • Loading...

More Telugu News