: సరుకు రవాణా చార్జీలు 5 శాతం పెంపు 26-02-2013 Tue 13:16 | రైలు రవాణా చార్జీలను 5 శాతం పెంచుతున్నట్లు బన్సల్ పార్లమెంటులో ప్రకటించారు. అదే సమయంలో ప్రయాణికుల చార్జీలను పెంచడం లేదని తెలిపారు. ప్రయాణికుల చార్జీలను పెంచడం ఆదాయం పెంచుకోవడానికి సరైన మార్గం కాదన్నారు.