: వరంగల్ కారాగారంలో ఖైదీల ఆందోళన


వరంగల్ కేంద్ర కారాగారంలో రాజకీయ ఖైదీలు ఆందోళనకు దిగారు. తక్షణం తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News