: ఏపీఎన్జీవోల సభకు అనుమతిపై తీర్పు రేపు 05-09-2013 Thu 17:48 | ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. తెలంగాణ న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేశారు.