: పార్లమెంటు సమావేశాలు పొడిగింపు


పార్లమెంటు సమావేశాలను పొడిగించారు. సమావేశాలను శనివారం వరకు పొడిగిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. అంతకుముందు ఈ నెల 6 వరకు సమావేశాలను ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News