సామాన్యుడికి ఊరట! గతంలో రైల్వే చార్జీలు పెంపు ఉంటుందని పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించిన మంత్రి బడ్జెట్ లోమాత్రం వడ్డన లేదంటూ తీపి కబురు చెప్పారు.