: కోలుకున్న రూపాయి.. తగ్గిన బంగారం ధరలు


ఆర్ బీఐ చర్యలతో రూపాయి కోలుకోవడంతో మార్కెట్లో బంగారం ధరలు అమాంతం దిగి వచ్చాయి. దాంతో, ఏకంగా బంగారం ధర రూ.1250 తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,460..22 క్యారెట్ల బంగారం ధర రూ.30,200 ఉంది. ఇక కిలో వెండి విలువ రూ.54,300 పలికింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.66.45గా ఉంది.

  • Loading...

More Telugu News