: కేంద్రమంత్రి కోట్ల, టీజీ ఇళ్ల ముట్టడి


కర్నూలులో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాష్ట్రమంత్రి టీజీ వెంకటేష్ లకు సమైక్యసెగ తగిలింది. వీరి ఇళ్లను సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ముట్టడించింది. విద్యుత్ భవన్ నుంచి రాజ్ విహార్ కూడలి వరకు ఉద్యోగులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రుల ఇళ్లను ముట్టడించారు.

  • Loading...

More Telugu News