: ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ
ఆంధ్రపదేశ్ విభజనను వ్యతిరేకిస్తామని సమాజ్ వాదీ పార్టీ తెలిపింది. లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి చర్చ చేపడితే వ్యతిరేకిస్తామన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా చేయాలన్న ప్రతిపాదనను ఎస్పీ తిరస్కరించింది.