: ఏపీఎన్జీవోల సభలో పాల్గొనరాదని సీపీఎం నిర్ణయం


'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనరాదని సీపీఎం నిర్ణయించుకుంది. రెండు రోజుల కిందట సభకు హాజరుకావాలంటూ ఏపీ ఎన్జీవోలు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులను ఆహ్వానించారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News