: నేడు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సామూహిక సెలవు


సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉద్యోగులు ఈ రోజు సామూహికంగా సెలవు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే నెల రోజుల నుంచి సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమాల్లో వీరు పాల్గొంటున్నారు. విద్యుత్ సరఫరా చేసే ఉపకేంద్రాల నిర్వహణ సిబ్బంది మినహా సంస్థ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో.. ఊడ్చేవారి నుంచి సీజీఎం స్థాయి వరకు అందరూ సెలవు తీసుకుంటున్నట్లు విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News