: రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కిరణ్ 03-02-2013 Sun 20:25 | రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణపై చర్చించేందుకే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని సమాచారం.