: సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం


సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల పలు ప్రాంతాలలో అంధకారం అలముకోనుంది.

  • Loading...

More Telugu News